రైల్వేలో 1,200 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) త్వరలో 1,200 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. 20-30 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 బేసిక్ జీతంతో పాటు అదనపు అలవెన్సులు లభిస్తాయి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించబడతాయి.

தொடர்புடைய செய்தி

✕
✕