తెలంగాణలో 11 కొత్త మండలాలు.. 200 కొత్త గ్రామ పంచాయతీలు

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన తెలంగాణ మంత్రి వర్గ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 11 కొత్త మండలాలు, 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపైనా తుది నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ప్యాకేజీలు 2, 3కు సంబంధించిన ఎస్కలేషన్‌ ప్రపోజల్స్‌‌కు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி