చిత్తూరులో మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ

చిత్తూరు సంతపేటలోని ఆర్ఆర్ గార్డెన్ లో 14 న కలెక్టర్ సమక్షంలో మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అర్బన్ ఎక్సైజ్ సీఐ శ్రీహరి రెడ్డి ఆదివారం తెలిపారు. అర్బన్ పరిధిలో 22 దుకాణాలకు 569 దరఖాస్తులు వచ్చిందన్నారు. ఉదయం 8 గంటలకు టెండర్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని,దరఖాస్తుదారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. వేదికను ఆర్.ఆర్ గార్డెన్ కు మార్పు చేసిన విషయాన్ని దరఖాస్తుదారులు గమనించాలన్నారు.

தொடர்புடைய செய்தி