కోచింగ్ సెంటర్ల దోపిడీపై ఏఐఎస్ఎఫ్ ఆందోళన

శ్రీకాకుళం నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద సోమవారం ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఎం. సెట్., నీట్., ఐఐటీ కోచింగ్ పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు కిరణ్, ఉదయ్, శ్రీను, హేమంత్, సురేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி