నెల్లూరులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు

AP: నెల్లూరు నగరంలో తాజాగా వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నాయకత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సన్నపురెడ్డి సోదరులు టీడీపీలో చేరారు. వీరిని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో నేతలు, అనుచరులు వరుసగా రాజీనామాలు చేస్తున్న క్రమంలో, ఈ చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది. తమ చేరికపై ముందస్తు సమాచారం అందుకున్న టీడీపీ నేతలు స్వయంగా వీరి కార్యాలయానికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించడం గమనార్హం.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕