రాజంపేట మున్సిపాలిటీ ఏకగ్రీవం!

AP: అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ ఏకగ్రీవం దిశగా సాగుతోంది. రాజంపేట ఛైర్‌పర్సన్‌ టీడీపీ అభ్యర్థిగా గాయత్రి నామినేషన్​ దాఖలు చేశారు. అయితే ఇక్కడ పోటీ చేసేందుకు రంగంలోకి దిగిన వైసీపీతో పాటు మరో అభ్యర్థి నామినేషన్​ తిరస్కరణకు గురయ్యాయి. దాంతో టీడీపీ అభ్యర్థి విజయం ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.

தொடர்புடைய செய்தி

✕
✕