అవినీతి అడ్డాగా సింగరాయకొండ గ్రామపంచాయతీ: సంతయ్య

సింగరాయకొండ గ్రామపంచాయతీ అవినీతికి అడ్డాగా మారిందని సామాజిక కార్యకర్త సంఘవ సంతయ్య ఆరోపించారు. మంగళవారం పంచాయతీలో జరిగిన అవినీతిపై ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సింగరాయకొండ గ్రామపంచాయతీలో పంచాయతీరాజ్ చట్టం పూర్తిగా నీరుగారిందని విమర్శించారు. పంచాయతీలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు.

தொடர்புடைய செய்தி