విజయనగరం: జయతిలో అంతర్జాతీయ మరుగుదొడ్ల దినోత్సవం

మెంటాడ మండల జయతి గ్రామములో వైస్ ఎంపీపీ పొట్టింగి దుర్గ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మరుగుదొడ్ల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొని మరుగుదొడ్లు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ అంబాసిడర్లకు   శాలువాలతో సన్మానించారు.

தொடர்புடைய செய்தி