రేపటి నుంచి రీ సర్వే రెవెన్యూ గ్రామ సభలు: ఆర్డీవో మధులత

వినుకొండ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గురువారం గ్రామ రెవెన్యూ అధికారులు రీసర్వేర్లు చేపట్టనున్నారు. కార్యాలయం సిబ్బందితో రివ్యూ మీటింగ్ కు ముఖ్య అతిథిగా నరసరావుపేట డిజిటల్ అధికారి మధులత మాట్లాడుతూ గ్రామాల్లో ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సర్వే చేయించి రెవిన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అడంగుల్లో మ్యుటేషన్ విషయంలో ఆలస్యం జరగకుండా చూడాలన్నారు.

தொடர்புடைய செய்தி