తెనాలిలో ఉద్రిక్త వాతావరణం

తెనాలిలో ఉద్రిక్త వాతావరణం శుక్రవారం నెలకొంది. ఓ స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల ముందే తమపై దాడికి పాల్పడ్డారని ఓ వర్గం ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు, తమ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని మరో వర్గం ఆరోపించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி