75త్యాళ్ళూరు హైస్కూల్లో "ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్" సర్వే

ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులను బలోపేతం చేయడానికి ఎటువంటి ట్రైనింగ్స్, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధికి ఎలాంటి సపోర్ట్ కావాలి అని తెలుసుకోవడం కొరకు "ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్" పెదకూరపాడు మండలం 75త్యాళ్ళూరు హైస్కూల్ కాంప్లెక్స్ లో శనివారం జరిగింది. 12మంది‌ టీచర్లు ఫోకస్ గ్రూప్ డిస్కషన్ చేసి ఈ ప్రక్రియను పూర్తిచేసారు. కాంప్లెక్స్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ గాయత్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி