మంగళగిరి ఎస్సై వెంకట్ కు అభినందన పత్రం

భారీ వర్షాలు, వరదల్లో ఉత్తమ సేవలందించిన మంగళగిరి రూరల్ ఎస్సై వెంకట్ కు శనివారం అభినందన పత్రాన్ని అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సైతం విధులు నిర్వహించి, ప్రజలను, వాహనదారులను అప్రమత్తం చేయటంలో ఎంతగానో కృషి చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉత్తమ సేవలను అందించినందుకుగాను ఆయనకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అభినందన పత్రం అందించారు.

தொடர்புடைய செய்தி