ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధిత ప్రజలకు ఉమ్మడి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ముంపు ప్రాంత ప్రజలకు గ్రామంలో వారు కోరుకున్నచోట మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించి పక్కా గృహాలు నిర్మిస్తామని యరపతినేని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
వినుకొండ
వినుకొండ: సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు: ఎమ్మెల్యే