తెనాలిలో దోమల మందు పిచికారి

తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు యాంటీ లార్వాను డ్రోన్తో చల్లే వినూత్న కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభంచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెనాలి పట్టణంలో దోమల వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி