AP: సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో అశోకా రోడ్డులోని 50వ నెంబర్ బంగ్లాకు ఆయన చేరుకోనున్నారు. ఏపీ ఎన్డీఏ ఎంపీలతో ఏర్పాటు చేసిన విందు భేటీలో చంద్రబాబు పాల్గొననున్నారు.