వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు

AP: వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి జోగి రమేష్‌కు సీఐడీ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని తెలుపుతూ నోటీసులు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி