ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. తాము ప్రజలకు సేవకులమని, ఎవరైనా పెత్తందారుల్లా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమర్థవంతంగా పనిచేయడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులను గాడిలో పెట్టామని, పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
CREDITS: TELUGU 360

தொடர்புடைய செய்தி

✕
✕