నీటి కోసం నిరసనకు దిగిన గ్రామస్తులు

ప్రకాశం జిల్లా, దోర్నాల మండలం అయినముక్కల గ్రామ సమీపంలో ఆదివారం నీటి కోసం స్థానిక గ్రామ ప్రజలు రోడ్డెక్కారు. గత కొద్దిరోజులుగా నీటి సమస్యతో తీవ ఇబ్బందులు పడుతున్నామని సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ముళ్ళ కంచె వేసి మరి నిరసన తెలిపారు. తక్షణమే సంబంధిత అధికారులు పట్టించుకోని నీటి సమస్య పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరారు.

தொடர்புடைய செய்தி