వేమూరు: ప్రజా వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే

వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనందబాబు బుధవారం మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వేమూరు నియోజకవర్గం నుండి పలు సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం వాటిని ఆయా శాఖల అధికారులకు బదిలీ చేశారు. ప్రజా వేదికలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆనందబాబు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி