అనంతవరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే

కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొన్నారు. తొలుత ఆయన దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. టిడిపి వంద రోజుల పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆనందబాబు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி