బెంగాల్ నాట్లవైపు మొగ్గుచూపుతున్న రైతులు

అమృతలూరు మండల గ్రామాల్లో వరి నాట్లు మూడు వంతులు పైబడి అయ్యాయి. ఈ సంవత్సరం రైతులు ఖరీఫ్ సాగు బెంగాల్ నాట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. మండల గ్రామాల్లో 500 హెక్టార్ల విస్తీర్ణంలో వెద పద్ధతిలో రైతులు సాగు చేస్తున్నారు. మిగిలిన పొలాలను బెంగాల్ నాట్లతోనే రైతులు వ్యవసాయ పనులు చేపట్టారు. బెంగాల్ నాట్లతో ఆశించిన కంటే ఎక్కువ దిగుబడులు వస్తాయని, దోమ ఆశించే అవకాశాలు తక్కువగా ఉంటాయని రైతులు మొగ్గుచూపుతున్నారు.

தொடர்புடைய செய்தி