భట్టిప్రోలు: సీఎం సహాయ నిధిని వినియోగించుకోవాలి

భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామానికి చెందిన కేసన హనుమంతరావు అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి మంజూరు చేసుకున్న నేపథ్యంలో గురువారం మంజూరైన చెక్కును వేమూరులోని టిడిపి పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే ఆనందబాబు బాధితుడికి అందజేశారు. ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధిని వినియోగించుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி