తెనాలి: ఒక వ్యక్తి ఎన్ని టెండర్లయినా వేయొచ్చు

ఒకే వ్యక్తి ఎన్ని షాపులకైనా టెండర్లు వేయొచ్చని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ అరుణ కుమారి తెలిపారు. గురువారం తెనాలిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీ ద్వారా ప్రైవేటు మద్యం దుకాణాల కేటాయింపు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వీటి గడువును శుక్రవారం రాత్రి 7గంటల వరకూ పొడిగించడం జరిగిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி