ప్రత్తిపాడు: నటుడు పోసానిపై ఫిర్యాదు

సినీ నటుడు పోసాని వెంకట కృష్ణ మురళిపై ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం సిఐ గన్నవరపు శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని వెంకట కృష్ణ మురళిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు డిమాండ్ చేసారు.

தொடர்புடைய செய்தி