పల్లె పండుగ అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జిల్లా అధికారి

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పెద్దపాలెం మాచవరం గ్రామాలలో శుక్రవారం జిల్లా నీటి యాజమాన్య ప్రాజెక్టు డైరెక్టర్ శివశంకర్ సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా పల్లె పండుగ లో భాగంగా ప్రారంభించిన సిసి రోడ్స్ ని తనిఖీ చేశారు. పెదపాలెం గ్రామంలో అమృత సరోవర్ ట్యాంక్, పి టిపర్రు గ్రామంలో హార్టికల్చర్ ప్లాంటేషన్ ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ ఈ జి యస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி