సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు చేయాలి: మల్లెల

సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు డిమాండ్ చేశారు. శనివారం పొన్నూరు పట్టణంలో జరిగిన మాలల యుద్ధభేరి సభలో మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాలరాసే హక్కు న్యాయమూర్తులకు లేదని ఆరోపిస్తూ తీర్పును ఖండించారు. డిసెంబర్ 14న మాలల మహోద్యమానికి శ్రీకారం చేపట్టి తీర్పు రద్దు చేసే వరకు పోరాడుతామన్నారు.

தொடர்புடைய செய்தி