పొన్నూరు: ఈ నెల 17న ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం

పొన్నూరు రోటరీ క్లబ్ హైదరాబాద్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈ నెల 17న పొన్నూరు రైస్ మిల్ అసోసియేషన్ హాల్లో ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం జరుగునని రోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రవి రాకేష్ దేవ్ అన్నారు. గురువారం స్థానిక రోటరీ క్లబ్ హాల్లో మీడియా సమావేశంలో వెల్లడించారు. అనారోగ్య సిరలు, రక్తనాళాల వైకల్యం, ధమనుల వ్యాధులు, సిరల పుండ్లు తదితర రక్తనాళాల వ్యాధులపై ఉచిత చికిత్స అందిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி