పొన్నూరు: కట్టెంపూడి పుట్ట వద్ద భక్తుల కోలాహలం

నాగుల చవితి సందర్భంగా పొన్నూరు మండలం కట్టెంపూడి పుట్ట వద్ద మంగళవారం భక్తుల రాకతో కోలాహాలంగా మారింది. నాగేంద్ర స్వామికి పుట్టలో పాలు పోసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుండే స్వామివారికి విశేష పూజలు మొదలయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారికి పూజలు చేసి ఫలహారాలు సమర్పించారు.

தொடர்புடைய செய்தி