పొన్నూరు: డంపు యార్డును తలపిస్తున్న డివిసి కాలనీ రహదారి

పొన్నూరు పట్టణం 7వ వార్డు డివిసి కాలనీ వెళ్లే ప్రధాన రహదారి వెంబడి చెత్త వ్యర్ధాలు కుప్పలు కుప్పలుగా వేయటం వలన ఈ రహదారి డంపు యార్డును తలపిస్తుంది. కాలనీకి వెళ్లాలంటే తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ ప్రయాణానికి ఆటంకంగా ఉందని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. గత నెల క్రితం అధికారులు శ్రీ రంగపురం ఛానల్ వ్యర్ధాలను తొలగించి ఈ రహదారిపై వేశారు. దీనివలన ఈ రహదారి ప్రయాణం ఇబ్బందిగా మారిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி