గొల్లపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే

చిన్నగంజాం మండలం గొల్లపాలెం గ్రామంలో గురువారం పరుచూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటించారు. గ్రామంలోని సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. గ్రామం అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఏలూరి సాంబశివరావు తెలియచేశారు.

தொடர்புடைய செய்தி