నరసరావుపేట కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా

నరసరావుపేట పట్టణంలో అక్రమ కట్టడాలకు ప్రయత్నిస్తున్న మెడికల్ కాంప్లెక్స్ యాజమాన్యం, మున్సిపల్ సర్వేయర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. సోమవారం నరసరావుపేట కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. తదుపరి కలెక్టర్ కి మెమోరాండం అందజేశారు.

தொடர்புடைய செய்தி