శ్రీనివాసరావు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

దళిత మైనర్ బాలిక(15) పై అత్యాచారం చేసిన కీచక ఉపాధ్యాయుడు యద్దన పూడి శ్రీనివాసరావు (57)పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాయి. ఈ నేపథ్యంలో సోమవారం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி