మంగళగిరిలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం హర్షనీయం: ఏపీఎస్పీ

పోలీసుల భద్రతకోసం పలు ఆసుపత్రుల వైద్యులు మెడికల్ క్యాంపులు నిర్వహించడం హర్షనీయమని ఏపీఎస్పీ 6వ పఠాలం కమాండెంట్ కె. నగేశ్ బాబు అన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో మంగళవారం అమరావతి ఐ హాస్పిటల్, దుహిత మల్టీస్పెషాలిటీ డెంటల్ సెంటర్ సమక్షంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించగా, కార్యక్రమాన్ని కమాండెంట్ ప్రారంభించారు. అడిషనల్ కమాండెంట్ కె. వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி