పిడుగురాళ్ల: ఎరువుల దుకాణాలలో తనిఖీలు చేసిన అధికారులు

పిడుగురాళ్లలోని మంగళవారం పలు ఎరువుల దుకాణాలలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస రెడ్డి తనిఖీ చేశారు. ఇందులో భాగంగా స్టాక్ రిజిస్టర్, బిల్లు పుస్తకాలు పరిశీలించారు. ఎవరైనా ఎరువులు అధిక ధరలకు అమ్మినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி