ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడదు: పెమ్మసాని

గుంటూరులోని ఓ హోటల్లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం ప్రధాన మంత్రి అవాస్ యోజన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి అవాస్ యోజన క్రింద పేదలకు ఇళ్ల నిర్మాణం త్వరలో ప్రారంభించాలని. గ్రామాలలో ఇల్లు లేకుండా ఎవరు ఉండేందుకు వీల్లేదని అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி