గుంటూరు నగరంలో భారీ వర్షం

గుంటూరులో ఒక్కసారిగా వాతావరణం మారి శనివారం భారీ వర్షం కురుసింది ఉదయం నుంచి ఎండ కాయగా మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం పడటంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించాయి. విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లి వచ్చేవారు వర్షంలో తడిచి ఇబ్బంది పడ్డారు.

தொடர்புடைய செய்தி