గుంటూరు: దేశ సేవకు యువత అంకితం కావాలి: కల్నల్ చంద్రశేఖర్

దేశ సేవకు యువత అంకితం కావాలని ఎన్. సి. సి గ్రూప్ కమాండర్ కల్నల్ చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం గుంటూరులో నేషనల్ ఎన్సీసీ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీలో చేరడం ద్వారా క్రమశిక్షణ అలవర్చుకోవచ్చని తెలిపారు. అనంతరం ఉత్తమ ఎన్సీసీ క్యాడెట్లకు అవార్డులను ప్రదానం చేశారు. అదే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.

தொடர்புடைய செய்தி