గుంటూరు: నా భర్తకు ఏం జరిగినా ప్రభుత్వమే కారణం బోరుగడ్డ అనిల్ భార్య

గుంటూరులోని వేలంగిని నగర్ లో బుధవారం బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని నా భర్తకు ఎలాంటి నోటీసు లేకుండా ఇంట్లోకి చొరబడి తాళాలు పగలగొట్టి నా భర్తను తీసుకెళ్లారని బోరుగడ్డ అనిల్ భార్య మౌనిక ఆరోపించింది. నా భర్తకు ఏమి జరిగినా అది ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆవేదన వ్యక్తం చేసింది.

தொடர்புடைய செய்தி