జిల్లాలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం వేడుకలను వివిధ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. పలు యాజమాన్యాల ఆధ్వర్యంలో పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహింపజేశారు. గిడుగు వెంకట రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థిని విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలకు తగినట్లుగా దుస్తువుల అలంకరణలో పాఠశాలలో అలరింపజేశారు.

தொடர்புடைய செய்தி