నేషనల్ హైవే అధికారుల ఆధ్వర్యంలో జంగిల్ క్లియరెన్స్

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా దిగమర్రు జాతీయ రహదారి అధికారులు.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిన్నగంజాం సమీపంలోని అడివీధిపాలెం క్రాసు వద్ద రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు, పుట్టలను జెసిబి సాయంతో తొలగించారు. ఈ ప్రదేశం ప్రమాదాలకు నెలవుగా మారడంతో సామాజిక బాధ్యతతో జంగిల్ క్లియరెన్స్ చేపట్టినట్లు నేషనల్ హైవే రీజనల్ అధికారి సుధీర్, సూపర్వైజర్ మున్నా తెలిపారు.

தொடர்புடைய செய்தி