చీరాల: 'ప్రజా కూటమి ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే'

సీఎం చంద్రబాబు టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఎస్సీ ఎస్టీలకు 50ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని, బ్యాక్ లాగ్ పోస్ట్ లు భర్తీ చేయాలని, సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయాలని, దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేందర్రావు డిమాండ్ చేశారు. చీరాలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు గద్దె ఎక్కి ఐదు నెలలు అవుతున్నా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏవి నెరవేర లేదన్నారు.

தொடர்புடைய செய்தி