చిలకలూరిపేటలో రేపటి నుంచి ఆధార్ శిబిరాలు

ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులకు చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలో రేపు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు మునిసిపల్ కమిషనర్ శ్రీహరిబాబు సోమవారం తెలిపారు. ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ. ఆర్వీఎస్ సీవీఎస్ హైస్కూలు, శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బీఆర్ఎజీ పురపాలక సంఘోన్నత పాఠశాలలో ప్రత్యేక కేంద్రాలు ఈ నెల 22 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி