అద్దంకి సర్కిల్లో బాణాసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరి

అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలోని, మేదరమెట్ల, కొరిశపాడు, పంగులూరు పోలీస్ స్టేషన్ నందు దీపావళి పండుగ సందర్భంగా, బాణాసంచా విక్రయించే వ్యాపారస్తులు తప్పనిసరిగా ఆయా పోలీస్ స్టేషన్లో అనుమతులు తీసుకోవాలని, అద్దంకి రూరల్ సీ. ఐ మల్లికార్జునరావు శుక్రవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ముందస్తు అనుమతి లేకుండా బాణాసంచాలు నిల్వచేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி