ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబా సంస్మరణ సభను జయప్రదం చేయండి

దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో అక్టోబర్ 31, విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరగబోవు ప్రొఫెసర్ జి. ఎన్ సాయిబాబా సంస్మరణ సభను జయప్రదం చేయాలని పిడిఎం నాయకులు వై వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం బాపట్ల జిల్లా కొరిశపాడులో సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించారు. సహించలేని పాలకవర్గాలు, మానవత్వం మరిచి 90 శాతం వికలాంగుడైన సాయిబాబాను జైల్లో నిర్బంధించి మానుషంగా వ్యవహరించడం వలన ఆయన మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி