అద్దంకి: కార్యకర్తలను ప్రశంసించిన మంత్రి గొట్టిపాటి

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సభ్యత నమోదు కార్యక్రమం అద్దంకి నియోజకవర్గంలోని కుర్రవానిపాలెం, విప్పర్లవారిపాలెం, అద్దంకి టౌన్ 176 - బూత్ కు చెందిన నేతలు, వారికి కేటాయించిన సభ్యత్వాలు పూర్తి చేయడంతో ఆదివారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ వారిని అభినందించారు. మంత్రి మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేసి కార్యకర్తలకు భీమా సౌకర్యాన్ని కల్పించిన ఏకైక పార్టీ టిడిపి అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி