అద్దంకి: రైతులతో సమావేశమైన ఏవో

అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రం నందు సోమవారం ఏవో వెంకటకృష్ణ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పొగాకు సాగును తగ్గించి అపరాల పంటలపై దృష్టి సారించాలని అన్నారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా శనగ పంట సాగు చేయాలని ఏవో వెంకటకృష్ణ సూచించారు. శనగ మొక్కజొన్న, మినుము పంటలకు డిసెంబర్ 15వ తేదీ లోపు పంటల బీమా చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி