అద్దంకి: అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని అద్దంకి నియోజకవర్గం జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు సోమవారం అద్దంకిలో మీడియా సమావేశం లో తెలియజేశారు. ఆరోవ తరగతి నుంచి పీజీ వరకు పుస్తకాల్లో చేర్చాలని ఆయన కోరారు. ఆ మహానుభావుడు గురించి భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందని హేబేలు తెలియజేశారు. ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు.

தொடர்புடைய செய்தி