కమలాపురం: బహిరంగ మద్యపాన నిరోధానికి పోలీసుల చర్యలు

కమలాపురం టౌన్ లోని షాదీఖానా, రైల్వే స్టేషన్, గఫర్ పెట్రోల్ బంక్, పుత్తా కాలేజ్, కోగటం రోడ్డు, మొదలగు ప్రదేశాలలో బహిరంగ మద్యపానం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు, ఆ ప్రదేశాలను పోలీసు సిబ్బంది శుభ్రపరచి అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ప్రదేశాలను యువత కోసం క్రీడామైదానాలుగా తీర్చిదిద్ది క్రికెట్, వాలీబాల్ ఆడుకునే విధంగా చర్యలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி