కమలాపురం: వేమన తత్వాన్ని వడిసి పట్టిన ఆచార్య శివారెడ్డి

వేమన తత్వాన్ని పరిశీలించి, పరిశోధించి వేమనను శూన్యవాదిగా చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఆచార్య జి. శివారెడ్డి అని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కే కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం కడపలో వైయస్సార్ జిల్లా రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో యోగివేమన విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు ఆచార్య జి.శివారెడ్డి రచించిన వేమన పద్యాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

தொடர்புடைய செய்தி