చెన్నూరు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జడ్పీ సీఈవో

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని జడ్పీ సీఈవో ఓబులమ్మ అన్నారు. శుక్రవారం చెన్నూరు మండలంలోని కొక్కరాయపల్లి గ్రామంలో రూ. 13 లక్షలతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని సీఈఓ తెలిపారు. ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, టిడిపి నాయకులు కల్లూరు విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி